ఏ.పి మొత్తం భారీ వర్షాలు పడుతాయిఅంటున్న…

ఐ.ఎ.డి. వాతావరణ శాఖ ….. ….. …. ఎస్.ఎస్.వి.న్యూస్.. …ఉత్తరాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం , ఈ నెల 23న దక్షిణకోస్తాంధ్ర మీద అల్పపీడనం ఏర్పడే అవకాశంఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు రాష్ట్రానికి వర్షసూచన భారీగా అతి భారీగా ఉండొచ్చని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని. ఈ ప్రభావంతో ప్రకాశం,నెల్లూరు, […]

Continue Reading

ఆత్మకూరుపోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

నెల్లూరు జిల్లా ఆత్మకూర్ లో దారుణం. భార్య భర్తల కేసులో భర్తను చితకబాదిన పోలీసులు. అవమాన భారంతో ఆత్మహత్య. రక్తంతో తడిచిన లుంగీ. ఎస్.ఎస్.వి. న్యూస్ (ఆత్మకూరు)… భార్యాభర్తల కేసును పరిష్కరించవలసిన పోలుసులు వారి పద్దతిలో అత్యుత్సాహంతో భర్తను చితకబాదడం తో కమిరెడ్డి అనే వ్యక్తిఆత్మహత్య చేసుకున్న ఘటనఆత్మకూరు లో జరిగింది వివరాల్లోకి వెళితే. నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఉదయం కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే ప్రాంతానికి చెందిన కామిరెడ్డి […]

Continue Reading

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ZP హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గూడూరు టౌన్ SI దశరధ రామా రావు గారు పాఠశాల ప్రిన్సిపల్ రావుఫ్ బాబు గారు నెల్లూరు విభాగ కన్వీనర్ మనోజ్ కుమార్ గూడూరు జిల్లా కన్వీనర్ కార్తీక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జార్జ్ నగర కార్యదర్శి శ్యాం సహకార […]

Continue Reading

లూయిస్ ఫిలిప్పీ బ్రాండెడ్ నూతన షోరూం ప్రారంభం

  లూయిస్ ఫిలిప్పీ బ్రాండెడ్ నూతన షోరూం ప్రారంభం ssvnews nellore వస్త్ర రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన లూయిస్ పిలిప్పీ బ్రాండెడ్ నూతన షోరూం శనివారం నగరంలోని రామలింగాపురం మెయిన్ రోడ్ లో ప్రముఖ వైద్యులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాండెడ్ షోరూంలో మెన్స్ వేర్ బ్రాండెడ్ దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు .బ్రాండ్ షోరూంలో మన్నికైన దుస్తులు దొరుకుతాయన్నారు. నెల్లూరు నగర ప్రజలు షో రూమ్ ను ఆదరించాలన్నారు. షోరూమ్ […]

Continue Reading

కస్తూర్బా ఆర్థోపెడిక్ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం

ssv news Nellore నెల్లూరు నగరంలోని కస్తూర్బా ఆర్థోపెటిక్ వైద్యశాలలో వైద్యశాల స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో ఎముకలు కీళ్లు నడుము నొప్పి మోకాళ్లు మెడ భూజాలు నొప్పులకు మోచేయి నొప్పులకు మణికట్టు యాక్సిడెంట్లో ఎముకలు విరిగిన వారికి మడిమ శూల భుజము నొప్పులకు చిన్నపిల్లల్లో విరిగిన […]

Continue Reading

మానవ సేవే మాధవ సేవ

శ్రీ సాయిబాబా 101వ మహాసమాధి మహోత్సవముల సందర్భంగా సాయినాధుడు సూచించిన మానవ సేవలో భాగంగా.. రాత్రి 10 గంటల నుండి 3 గంటల వరకు నెల్లూరు టౌన్ నలుమూలల రోడ్ల పై నివసిస్తున్న పేద వారికి నూతన దుప్పట్లు పంపిణీ కార్యక్రమం శ్రీ సాయిదర్బార్ యువ సేవాదళ్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది… 300 మంది పేద వారికి దుప్పట్లు అందించాము… అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో మంది సాయి భక్తులు వారి సహకారాన్ని అందించారు… భవిష్యత్తులో సాయిదర్బార్ […]

Continue Reading

ఏం.ఎల్.ఏ.ప్రతాప్ ను వరించనున్న కొత్త పదవి ?

ఏం.ఎల్.ఏ.ప్రతాప్ ను వరించనున్న కొత్త పదవి ? ——- ఎస్.ఎస్.వి.న్యూస్(కావాలి) కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి ని త్వరలో కొత్తపదవి వరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి . ప్రభుత్వం కొద్దిరోజుల్లో వివిధ కార్పొరేషన్ల కు చైర్మన్లను , మరికొన్ని పదవులు భర్తీ చేయబోతోందని అమరావతి నుండి వినిపించే వార్తల్లో రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి పేరు ముందు వరుసలోనే వినిపిస్తుండడం గమనార్హం . అయితే ఏ పదవి ప్రతాపకుమార్ కు దక్కుతుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సు గా […]

Continue Reading

ఎస్పీ.పి.హెచ్.డి.రామకృష్ణ జిల్లాకు మరోమారు-?

ఎస్పీ.పి.హెచ్.డి.రామకృష్ణ జిల్లాకు మరోమారు-? …… ….. ఎస్.ఎస్.వి.న్యూస్ .(నెల్లూరు) నెల్లూరు జిల్లా కు మరోసారి ఎస్పీ గ రానున్న రామకృష్ణ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఎక్కువైన నేపథ్యంలో జిల్లా SP ఐశ్వర్య రాస్తోగి లాంగ్ లీవ్ పై వెళ్ళారా పంపించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో పొలిటికల్ గేమ్ ఉన్నదా రాస్తోగి స్ధానం నెల్లూరు జిల్లా కు నూతన పోలీసు బాసు ఎవరనేది అందరిలో చర్చ జరుగుతోంది

Continue Reading

హాకి రాష్ట్రస్థాయి పోటీలకు కిషోర్స్‌ రత్నం విద్యార్థులు ఎంపిక

ఏపి సి.యం.కప్‌ టేబుల్ టెన్నిస్, హాకి రాష్ట్రస్థాయి పోటీలకు కిషోర్స్‌ రత్నం విద్యార్థులు ఎంపిక — క్రీడాకారులను అభినందించిన జనరల్ మేనేజర్ రామ్మూర్తినాయుడు నెల్లూరు SSV న్యూస్ ఆంధ్రప్రదేశ్ సీఎం కప్ టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి పోటీలకు నెల్లూరుకు చెందిన డాక్టర్ కిషోర్ రత్నం పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు రత్నం విద్యాసంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తినాయుడు అభినందించారు. సెప్టెంబరు 26వ తేదీ నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్ వై.యస్.ఆర్. స్కూల్ […]

Continue Reading

చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులుఇవ్వాలి

చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులుఇవ్వాలి. చేనేత కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు దొనపర్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం డీఆర్డీఏ కార్యాలయంలో చేనేత కార్మికుల ప్రత్యేక స్పందన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చేనేత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ముద్ర లోన్ లు మంజూరు చేయాలని సబ్సిడీ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని […]

Continue Reading