జలాశయ పరవళ్లు …….పెన్నమ్మ పరుగులు ….

నెల్లూరు

నిండు కుండలా ఉన్న సోమశిల జలాశయంలోని నీటిని విడుదల చేసేందుకు పన్నెండు గేట్లను ఎత్తడంతో

ఒక్కసారిగా పెన్నా పరవళ్లు తొక్కుతూ పరుగులు తీసింది ఈ దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు ఆసక్తి చూపారు ఎన్నో ఏళ్ల తర్వాత ఇలా పెన్నమ్మ పరుగులు చూసేందుకు వచ్చిన ప్రజలు

సంఘం వారాది వద్ద తమ తమ సెల్ ఫోన్లలో దృశ్యాలను బంధించుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *