ముస్లిం వెల్ఫెర్ అస్సొసియేషన్ ప్రారంబొత్సవం

నెల్లూరు

నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని KVS కళ్యాణమండపంలో తాజీమ్ ముస్లిం వెల్ఫెర్ అస్సొసియేషన్ ప్రారంబొత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు  షేక్ షబ్బీర్, కరిముల్లా,అహ్మద్ బాష,జమీర్,చాంద్ బాష,సుభాన్,మహ్మద్ అజీజ్,మసూద్ , ముస్లిం సోదరులు పాల్గొన్నారువెల్ఫెర్ అస్సొసియేషన్ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *