ఎల్వీ సుబ్రహ్మణ్యం వేటుపై కేంద్రం సీరియస్

ఆంధ్రప్రదేశ్

ప్లాష్…ప్లాష్…

ఎల్వీ సుబ్రహ్మణ్యం వేటుపై కేంద్రం సీరియస్

సీఎస్ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?

ఏపీ ప్రభుత్వ తీరుపై ఢిల్లీ పెద్దల ఆగ్రహం

కేంద్ర ఇంటిలిజెన్స్ ద్వారా సమాచార సేకరణ

కేంద్ర సర్వీసులకు వెళ్లే ఆలోచనలో ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఎల్వీ సుబ్రహ్మణ్యం సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్న కేంద్రం

ఎల్వీ సుబ్రహ్మణ్యం కు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) భాద్యతలు అప్పగించే అవకాశం

ఏపీ అధికార యంత్రాంగంలో పెద్ద కుదుపు

ఎల్వీ పై వేటుతో ఐ ఏ ఏస్, ఐ పీ ఎస్ వర్గాల్లో ఆందోళన

తీవ్ర వత్తిడిలో అధికార యంత్రాంగం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *