అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌.

*అమరావతిSSV News – *రేపు గుంటూరులో సిఎం శ్రీ వైఎస్‌ జగన్‌ చేతుల మీదిగా బాధితులకు చెల్లింపులు.* – *రూ.10వేల లోపు డిపాజిట్‌ దారులకు చెల్లింపులు.* – *తొలి మంత్రివర్గ సమావేశంలోనే అగ్రిగోల్డ్ సమస్యపై నిర్ణయం.* – *అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించేలా బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయింపు.* – *గత నెల 18న రూ. 263.99 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు.* – *రాష్ట్రంలోని 3,69,655 మంది మందికి ఊరట.* – *బాధితుల కన్నీళ్లను తుడుస్తానని ఇచ్చిన […]

Continue Reading

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – పాటూరు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు

ssv news కోవూరు : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పాటూరు పంచాయతి సెక్రటరీ శ్రీనివాసులు తెలిపారు. కోవూరు మండలంలోని పాటూరు సచివాలయ ప్రాంగణంలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సెక్రటరీ శ్రీనివాసులు ,ఆర్ ఐ రాకేష్ , అడిషనల్ సెక్రటరీ కరుణ కుమారి, వీఆర్వో రమణమ్మ సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు . అనంతరం పంచాయతి సెక్రటరీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం పర్యావరణం కాలుష్య కోరల్లో చిక్కుకుని , […]

Continue Reading