విద్యార్ధులే స్మగ్లర్లు…పట్టు పడ్డ గంజాయి ముఠా ..

పట్టు పడ్డ గంజాయి ముఠా .. గుట్టు రట్టు చేసిన నెల్లూరు పోలీసులు …. విద్యార్ధులే స్మగ్లర్లు… చెడు అలవాట్ల వ్యసనలకు బానిసలు ఎస్. ఎస్.వి న్యూస్ (నెల్లూరు)… తమిళనాడులోని విట్ ఇంజనీరింగ్ కళాశాలలో గంజాయి వాడకానికి అలవాటు పడి వారే గంజాయి స్మగ్లర్లుగా మారి అదే కళాశాలకు గంజాయిని సరఫరా చేస్తున్న 5 మంది విద్యార్ధులను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు

Continue Reading