అడ్డు తొలగించడానికి అదను చూసి భార్యని హత్య చేసిన భర్త

ssv news కొవురు మండలంలో సుండిగుంటలో భార్య బర్తలు గోడవలు కారణం గా బార్యని చంపిన బర్త పేరు విజయ్ కుమార్ అర్టిసిడ్రైవర్ ఇద్దరు ఆడపిల్లలు పుటటం వలన ఇంకా అదనపు కట్నం కావాలని వేధిస్తూ ఇంకొక పెళ్లి చేసుకోవాలని వెంటనే అడ్డు తొలగించాలని రాత్రి అతి దారుణంగా విచక్షణారహితంగానరికి చంపాడు

Continue Reading

SSV న్యూస్ లైవ్ వీడియో

సోమశిల నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తూ పెన్నాసంగం ఆనకట్ట వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న నీటిని దాటేందుకు సంఘం నుంచి పొదలకూరు నడిచి వెళ్లే వ్యక్తి ప్రవాహానికి కొట్టుకుపోతు ప్రాణాలతో బయటపడుతున్న దృశ్యాలు మీకోసం  

Continue Reading

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం వేడుకలు

SSV NEWS తాడేపల్లి నవంబర్‌ 01. –పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర్ అవతరణ దినోత్సవం వేడుకలు –జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన పార్టీ సీనియర్‌ నేత శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. –అమరజీవి పొట్టిశ్రీరాములు,మహాత్మాగాంధి,దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖమంత్రి శ్రీ అనిల్‌ కుమార్‌ యాదవ్,శాసనమండలి ఛీఫ్‌ విప్‌ శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, స్కిల్‌ డెవలప్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ చల్లామధుసూధన్‌ రెడ్డి, ఎంఎల్‌ఏ శ్రీ కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి,ఏపి నాన్‌ రెసిడెంట్‌ తెలుగుసొసైటి […]

Continue Reading