లూయిస్ ఫిలిప్పీ బ్రాండెడ్ నూతన షోరూం ప్రారంభం

నెల్లూరు

 

లూయిస్ ఫిలిప్పీ బ్రాండెడ్ నూతన షోరూం ప్రారంభం ssvnews nellore

వస్త్ర రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన లూయిస్ పిలిప్పీ బ్రాండెడ్ నూతన షోరూం శనివారం నగరంలోని రామలింగాపురం మెయిన్ రోడ్ లో ప్రముఖ వైద్యులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాండెడ్ షోరూంలో మెన్స్ వేర్ బ్రాండెడ్ దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు .బ్రాండ్ షోరూంలో మన్నికైన దుస్తులు దొరుకుతాయన్నారు. నెల్లూరు నగర ప్రజలు షో రూమ్ ను ఆదరించాలన్నారు. షోరూమ్ అధినేతలు సురేష్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ తమ బ్రాండ్ షోరూంలో మెన్స్ వేర్ దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు . బ్రాండెడ్ దుస్తులు మిగిలిన దుస్తులకు  ఎంతో వ్యత్యాసం ఉందని ప్రతి ఒక్కరు లూయిస్ పిలిప్పీ దుస్తులను వాడాలి అన్నారు నగర ప్రజలు తమ షోరూం ఆదరించాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *