ప్రభుత్వ హాస్పిటల్లో విష జ్వరాలు వచ్చిన ప్రజలను పట్టించుకోవాలని కోరుతు.

ఆరోగ్యం

ssv news బుచ్చిరెడ్డిపాళెం ఇటీవల కాలములో కురుస్తున్న విపరీత వర్షాల కారణంగా బుచ్చి రెడ్డి పాలెం మండలంలో విష జ్వరాలు ప్రజలకు విపరీతంగా వస్తుంటే వాటి నివారణ కోసం వైద్య అధికారులు ఇటువంటి నివారణ చర్యలు తీసుకోకుండా ప్రజలకు జ్వరాలు పై అవగాహన కలిగించకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండలంలోని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ హాస్పిటల్ కి విచ్చేసిన డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అధికారిశ్రీ సుబ్బారావు గారికివినతి పత్రం అందించిన భారతీయ జనతాపార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు బిజెపి నాయకులు కో-ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ రామిశెట్టి మోహన బాబు మండల కార్యదర్శి గంగపట్నం శ్రీనివాస్ తేజ బీజేవైఎం నాయకులు వేలూరు ముని శివ బాలాజీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *