ఏ.పి మొత్తం భారీ వర్షాలు పడుతాయిఅంటున్న…

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

ఐ.ఎ.డి.
వాతావరణ శాఖ
….. ….. ….

ఎస్.ఎస్.వి.న్యూస్..
…ఉత్తరాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం , ఈ నెల 23న దక్షిణకోస్తాంధ్ర మీద అల్పపీడనం ఏర్పడే అవకాశంఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది.

వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు రాష్ట్రానికి వర్షసూచన భారీగా అతి భారీగా ఉండొచ్చని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని. ఈ ప్రభావంతో
ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలుఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ,అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశంలుఉన్నదున
ప్రజలు అప్రమత్తంగా ఉండాలిఅంటూ విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్
జాగ్రత్తలుతీసుకోవలసిందిగా
అధికారుల కు ప్రజలకు విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ తెలియ పరుస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *